దేశంలో పసిడి ధర స్పల్పంగా పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,800 ఉండగా.. శనివారం రూ.170 పెరిగి రూ.60,970కి చేరుకుంది.
Tag:
prices hike
-
-
దేశంలోని పేదలు మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
-
దేశంలో బులియన్ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,045గా ఉండగా.. సోమవారం రూ.4 పెరిగి రూ.60,049కు చేరుకుంది.
-
గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా టమాటా ధరలు గరిష్ట ధరలను నమోదు చేశాయి. గత నెలలో కిలో టమాటా ధర రూ. 200 నుంచి 240 వరకు పలికి ఆల్‌టైం రికార్డు క్రియేట్ చేసింది.
-
దేశంలో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.60,065గా ఉన్న ధర గురువారం నాటికి రూ.45 తగ్గి రూ.60,020కు చేరుకుంది.
-
జాతీయం
Gold Rates: స్వల్పంగా పెరిగిన పుత్తడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
by స్వేచ్ఛby స్వేచ్ఛబంగారం ధరలు మహిళలకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా, దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.