భారత(INDIA) అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చంద్రయాన్-3(CHANDRAYAN3)తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
Tag:
pragyan rover
-
-
చంద్రయాన్-3 ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్ల దూరం ప్రయాణించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ శుక్రవారం వెల్లడించింది.