బంగాళాదుంప. కొంతమందికి ఫేవరేట్ కూరగాయ. చిప్స్, ఫ్రై, కూర ఇలా ఎన్నో రకాలుగా బంగాళాదుంపని ట్రై చేస్తుంటారు. అయితే, దీనిని తిసే విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి.
Tag:
potatoes
-
-
బంగాళదుంపలు పోషకాలకు పెట్టింది పేరు. బంగాళాదుంపలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్ మరియు ఐరన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలకు బంగాళాదుంపలు మంచి మూలం.