కలియుగ దైవం.. సాక్షాత్తు నారాయణుడే కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడటానికి అర్చితామూర్తిగా శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించాడు.
Tag:
pooja
-
-
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీ వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు.