అక్టోబరు మొదటి వారంలోతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Assembly elections) నోటిఫికేషన్ రానుంది. మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) పర్యటన ముగిసిన తర్వాత రెండు, మూడు రోజుల్లో షెడ్యూల్ వస్తుంది. మొదటి విడతలోనే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Tag:
POLTICS
-
-
ఆంధ్రప్రదేశ్
BUGGANA RAJENDRANADH: రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై బురద జల్లుతున్నారు..
by స్వేచ్ఛby స్వేచ్ఛకొంత మంది రాజకీయ నాయకులు, సొంతంగా ప్రకటించుకున్న ఆర్ధిక నిపుణులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా రాష్ట్ర అప్పుల గురించి వివరించారన్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.