ఢిల్లీ(DELHI) స్పెషల్ సెల్(SPECIAL CELL) పోలీసులు(POLICE) కీలక ముందడుగు వేశారు. ఇస్లామిక్ స్టేట్(ISLAMIC STATE) అనుమానిత కరుడుగట్టిన ఉగ్రవాది(TERRORIST) మహ్మద్ షానవాజ్(MOHAMMED SHAHNAWAZ) అలియాస్ షఫీ ఉజ్జమాతో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
POLICE
-
-
తమిళనాడు(TAMILNADU)కు కావేరీ నీటిని(KAVERI WATER) విడుదల చేయడాన్ని నిరసిస్తూ వివిధ సంస్థలు సెప్టెంబర్ 26వ(SEPTEMBER 26) తేదీ మంగళవారం బెంగళూరు బంద్(BANDH)కు పిలుపునిచ్చాయి.
-
తెలంగాణ
Child goes Missing in Niloufer Hospital: నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం..
by స్వేచ్ఛby స్వేచ్ఛనీలోఫర్ ఆస్పత్రి(NILOUFER HOSPITAL) నుంచి ఆరు నెలల చిన్నారి అదృశ్యమైన ఘటన హైదరాబాద్(HYDERABAD)లో కలకలం రేపుతుంది. చిన్నారి కోసం పోలీసులు(POLICE) గాలింపు ముమ్మరం చేశారు.
-
జాతీయం
Mamata Benarji Commenst on CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టు కక్షసాధింపు చర్య మాత్రమే..
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్(ANDHRA PRADESH) మాజీ ముఖ్యమంత్రి(EX CM) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) అరెస్టుపై (ARREST) పశ్చిమ బెంగాల్(WEST BENGAL) ముఖ్యమంత్రి(CHIEF MINISTER) మమతా బెనర్జీ(MAMATA BENARJI) స్పందించారు.
-
మహారాష్ట్ర(MAHARASHTRA)లోని ఠాణె(THANE)లో ఘోర ప్రమాదం(ACCIDENT) జరిగింది. నిర్మాణంలో(CONSTRUCTION) ఉన్న భవనంలోని(BUILDING) లిఫ్ట్(LIFT) కుప్పకూలింది(COLLAPSED).
-
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు.. పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు..
-
ఝార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు మనుషుల మీదకి దూసుకు వెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
-
గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం తగ్గడం లేదు. కొత్త పద్ధతుల్లో గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి తరలిస్తున్నారు.
-
ఉత్తరప్రదేశ్.. మధురలోని బాంకే బిహారి దేవాలయం సమీపంలో పురాతన భవనం కూలిపోయిన ఘటనలో ఐదుగురు భక్తులు మరణించారు.
-
తెలంగాణ అస్తిత్వానికి నెలవై ఉన్న హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం అవుతోంది.ఇందుకోసం జరుగుతున్న పనులను డీజీపీ అంజనీకుమార్ ఇప్పటికే పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు.