భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Tag:
pm
-
-
ట్రెండింగ్
MODI SAYS GOOD LUCK TO CHANDRAYAN-3: చంద్రయాన్-3కి గుడ్‌లక్ చెప్పిన మోదీ
by స్వేచ్ఛby స్వేచ్ఛభారత అంతరిక్ష సంస్థ ఇస్రో శుక్రవారం అత్యంత ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. అంతా సాఫీగా సాగితే- మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనిపై ప్రధాని మోదీతో సహా పలు రంగాల నుంచి ‘గుడ్ లక్ ’ సందేశాలు వస్తున్నాయి.
-
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ కు చేరుకున్నారు. ఉదయం 9.20 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 10 నిమిషాల ముందే ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ కావడం గమనార్హం.
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.