యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ను కొత్త ఫీచర్తో తిరిగి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. యూఎస్బీ టైప్-సీ పోర్టుతో ఐఫోన్ 14 సిరీస్ మళ్లీ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇదే జరిగితే యాపిల్ మొదటిసారి కొత్త ఫీచర్తో రీలాంచ్ చేసిన ఫోన్ ఇదే అవుతుంది.
Tag: