తమ ప్రాణాలు కాపాడుకోవడానికి తీవ్ర అస్వస్తతలో వచ్చిన రోజులకు ఒక్కసారిగా భయం పట్టుకుంది. తెలంగాణలోని నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి(District Central Govt Hospital)లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.
Tag:
patients
-
-
తెలంగాణ
Seasonal Diseases: వైరల్ ఫీవర్ ఎఫెక్ట్.. ప్రభుత్వాసుపత్రుల్లో పెరుగుతున్న రోగులు
by Mahadevby Mahadevవాతావరణంలో కాలుష్యం, పెరుగుతున్న రసాయనాలు, మందులు వేసి పండించిన పంటలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ రొటీన్ లైఫ్ లో అలవాటు పడటంతో శరీరం నిరోధక శక్తిని కోల్పోతుంది.
-
మన శరీరంలోని రక్తాన్ని ఓపికగా వడపోసి, అందులోని వ్యర్థాలను మూత్రం ద్వారా పంపుతుంటాయి. అయితే.. 6 ప్రధాన అంశాల కారణంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని గమనించుకోగలిగితే.. కిడ్నీల ఆరోగ్యాన్ని పది కాలాల పాటు కాపాడుకోవచ్చు. ప్రస్తుత సమాజంలో భారత్లో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.