ఆసియా కప్(ASIA CUP) సూపర్-4(SUPER 4) మ్యాచు(MATCH)లో పాకిస్తాన్(PAKISTAN)పై భారత్(INDIA) ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిని 228 పరుగుల(228 RUNS) తేడాతో ఇండియా చిత్తు చేసింది.
PAKISTAN
-
-
జాతీయం
200 Terrorist are Waiting on across the broader: సరిహద్దులో అలజడికి పాక్ కుట్ర.. దేనికైనా సిద్ధమంటున్న భారత్..
by స్వేచ్ఛby స్వేచ్ఛసరిహద్దుల్లో(BOARDERS) మరోసారి అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్(PAKISTAN) ప్రయత్నిస్తోందని నార్తర్న్ కమాండ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(UPENDRA DIWEDI) తెలిపారు.
-
స్పోర్ట్స్
India VS Pakistan Match into Reserve Day: రిజర్వ్ డేకి ఇండియా VS పాక్ మ్యాచ్..
by స్వేచ్ఛby స్వేచ్ఛఆసియా కప్ 2023(ASIA CUP 2023) టోర్నీ(TOURNAMENT) సూపర్ 4(SUPER 4) రౌండ్లో ఇండియా-పాకిస్థాన్(INDIA – PAKISTAN) మ్యాచ్ వర్షం(RAIN) కారణంగా రిజర్వ్ డే(RESERVE DAY)కు వాయిదా పడింది.
-
చిరకాల ప్రత్యర్థులు భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదికైంది. దాయాది జట్లు ఈ మ్యాచ్లో గెలుపు కోసం పోరులో తలపడనున్నారు.
-
తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.. ఇందుకు సంబంధించి ఈ రోజు ఈ కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది.
-
పబ్జీ ఆట ద్వారా పరిచయం చేసుకొని ప్రేమికుడి కోసం అక్రమంగా ఇండియా లోకి ప్రవేశించిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖులకు రక్షా బంధన్ సందర్బంగా రాఖీలు పంపారు.
-
మరో 10 రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందులో పాల్గొనే జట్లన్నీ సాధన ముమ్మరం చేశాయి. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ దేశాలు జట్లను సైతం ప్రకటించాయి.
-
అంతర్జాతీయం
Petrol Price: భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు.. లీటరుపై రూ.15 పెంపు..
by స్వేచ్ఛby స్వేచ్ఛపాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి.
-
క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ శుభవార్త చెప్పింది. వన్డే వరల్డ్ కప్-2023 టికెట్ల అమ్మకానికి సంబంధించిన తేదీలను రిలీజ్ చేసింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల అమ్మకాల కోసం రిజిస్ట్రేషన్ దశ ఇది వరకే స్టార్ట్ కాగా.. ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది.
-
పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాకు అవమానం జరిగింది.