యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తానే దర్శకత్వం వహించి హీరోగా నటించిన దాస్ కా దమ్కీ మూవీ ఈ ఏడాది విడుదలై.. మోస్తరు విజయాన్ని దక్కించుకుంది.
Tag:
OTT
-
-
తెలుగులో దుమ్మురేపుతోన్న ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆహా. ఇప్పటికే.. కొత్త కొత్త సినిమాలు, సరికొత్త కార్యక్రమాలు, రియాల్టీషోలతో ఓహో అనిపిస్తోన్న ఆహా.. ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ రియాల్టిషోను తీసుకొస్తోంది.
-
మలయాళంలో ఫస్ట్ టైమ్ నిత్యామీనన్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
-
సినిమా థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రేక్షకులు సినిమా థియేటర్ వరకు రావడం లేదని భావించిన వ్యాపార సంస్థలు.. వారి వద్దకే ఎంటర్టేన్మెంట్ను తీసుకెళ్లాలని భావించాయి.