అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA)సౌర కుంటుంబం, భూమి వాటి పుట్టుక సహా ఎన్నో ప్రశ్నలకు జవాబు కనుగొనేందుకు నాసా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఒసైరిస్-రెక్స్'(‘Osiris-Rex’) విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది.
Tag: