ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం ఎంతో అవసరం. కానీ, మారుతున్న జీవనశైలి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. అలాగే ఆరోగ్యం, శరీరాకృతి మీద అన్ని వయసులవారికీ ఇప్పుడు శ్రద్ధ పెరుగుతోంది.
Tag:
oppurtunities
-
-
ఎడ్యుకేషన్
Event Decor: క్రియేటీవ్‌గా ఆలోచించేవారికి ఈ కెరీర్ పర్ఫెక్ట్ ఛాయిస్..
by స్వేచ్ఛby స్వేచ్ఛవేడుకల్లో ఆతిధ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అలంకారణ అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఆహుతులను అలరించేలా అలంకరించడం అంత సులువైన పని ఏమి కాదు.
-
అద్భుతమైన ఔషధ మొక్కలకు మన దేశం నెలవు. ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ.. ఔషధ మొక్కలతో చేసే చికిత్సలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కనుగొనడం, వాటిలోని ఉపయోగాలను పరీక్షించేవారిని హెర్బలిస్టులు అంటున్నారు. స్వదేశంతో పాటు విదేశంలో అవకాశాలు లభిస్తున్న ఈ హెర్బలిజం కోర్సుకి సంబంధించిన వివరాలు..