జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో నిన్న ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి.
Tag:
operation
-
-
తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు ఈ బాలుడికి. జోర్డాన్ వ్యాలీకి చెందిన పన్నెండేళ్ల సులేమాన్ కి అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు ఇజ్రాయిల్ వైద్యులు. కారు ప్రమాదంలో తెగిన తలను అతికించి.. బ్రతకడు అనుకున్న 12 ఏళ్ల బాలున్ని వైద్యులు అత్యంత కఠినతరమైన ఆపరేషన్ను చేసి.. బ్రతికించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు.