వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన భారత స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశా
Tag: