జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా పంపించిన చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన సమయంలో పుట్టిన తమ పిల్లలకు.. చంద్రయాన్ అని పేరు పెట్టాలని ఒడిశాలోని కొందరు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
Tag: