తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పర్సనల్ నోటీసులు జారీ చేసింది
Tag:
NOTICES
-
-
విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన మూడో విడత వారాహి విజయ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
-
తన వారాహి యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగల సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో 17 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణమని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు.