తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్‌తో కలవరని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్(Minister KTR) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
NIZAMABAD
-
-
తెలంగాణ
PM Modi Nizamabad Tour: నేడు నిజామాబాద్ కు మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
by Mahadevby Mahadevప్రధాని మోదీ నిజామాబాద్ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ శ్రేణులు.
-
మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
-
తెలంగాణ
Police Found Missing 6 Months Old Boy Nizamabad: పోలీసులను కంటతడి పెట్టిస్తున్న నిందితురాలి కడుపుకోత
by Mahadevby Mahadevఆసుపత్రిలో చిన్నపిల్లాడిని ఎత్తుకుపోతుంటే.. పిల్లల్ని అమ్మే ముఠానో(children selling gang), లేదా తాను పిల్లలు లేరని పెంచుకుందామని ఎత్తుకుపోయిందో అనుకున్న పోలీసులకు కంట నీరు కార్చే సన్నివేశం ఎదురైంది.
-
తెలంగాణ
Telangana Irrigation Projects: రాష్ట్రవ్యాప్తంగా జోరందుకున్న వానలు.. ప్రాజెక్టులకు జలకళ
by Mahadevby Mahadevఅల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ (Hyderabad) సహా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండ కురుస్తున్నాయి.
-
హైదరాబాద్(HYDERABAD) సహా తెలంగాణ(TELANGANA) వ్యాప్తంగా ముఖ్యంగా మెదక్(MEDAK), నిజామాబాద్(NIZAMABAD), ఆదిలాబాద్(ADILABAD), వరంగల్(WARANGAL) ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి..
-
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కోద్ది.. ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. అటు ప్రతిపక్షాలు రోజుకో కార్యక్రమంతో ముందుకు వెళుతుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడ తగ్గేదే లే అంటూ ముందుకు వేళుతుంది.
-
నిజామాబాద్ ఐటీ టవర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు.
-
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు షాక్ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడం కలకలం రేపుతోంది.