ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగమే మేలు అని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రోజు తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ ఆవశ్యకతను చెప్పారు.
Tag:
nitin gadkari
-
-
రాజకీయం
BJP LEADERS SPEECH IN HANMAKONDA: ప్రపంచ ప్రజాదరణ పొందిన నాయకుడు మోడీ..
by స్వేచ్ఛby స్వేచ్ఛహన్మకొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలు శంఖుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేసారు.