ప్రాణాంతక కరోనా మహమ్మారి కంటే నిఫా వైరస్(Nipah virus) చాలా ప్రమాదకరమని ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్(ICMR) పేర్కొంది. కరోనా సోకిన వారిలో 2-3 శాతం మరణాలు మాత్రమే సంభవిస్తాయని.. కానీ నిఫా వైరస్(Nipah virus) వల్ల 40-70 శాతం మరణాలు సంభవిస్తాయని పేర్కొంది.
Tag:
Nifa virus
-
-
కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వైరస్ బాధితులకు చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధం రాష్ట్రానికి చేరుకుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది.