వారంతా పేదవిద్యార్థులే… కానీ విద్యాకుసుమాలు. ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్నా… ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడగలరు. సీఎం జగన్ ముందే ఆంగ్లంలో మాట్లాడి అదరగొట్టారు.
new york
-
-
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత రెగ్యులర్ గా వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంది. ఆమె వేస్తున్న ప్రతి అడుగుపై మీడియా కన్ను ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కబోతోందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. బాలి ట్రిప్ ను ముగించుకుని ఇటీవలే ఆమె ఇండియాకు వచ్చింది. న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం అందించి. వరల్డ్ లార్జెస్ట్ డే పరేడ్ లో పాల్గొనాలని ఆమెను ఆహ్వానించారు. ఈ ఏడాది సమంతతో పాటు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నటుడు రవికిషన్ లకు కు ఆహ్వానం అందింది. గతంలో ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రానా, అభిషేక్ బచ్చన్, అర్జున్ రాంపాల్, రవీనా టాండన్, తమన్నా, సన్నీడియోల్ తదితరులు హాజరయ్యారు.
-
మొన్నటి వరకు ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. భారీవర్షాలతో వరదలు ఆయా రాష్ట్రాల్లోని ప్రజా జీవనాన్ని అతలా కుతలం చేశాయి.