ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్(STAMPS AND REGISTRATIONS) వ్యవస్థకు ఆధునిక సాంకేతికత(NEW TECHNOLOGY)ను జోడించి విప్లవాత్మక మార్పులకు జగనన్న ప్రభుత్వం(GOVERNMNET) శ్రీకారం చుట్టింది.
Tag:
NEW TECHNOLOGY
-
-
డయాగ్నొస్టిక్ సెంటర్లకో, ఆస్పత్రులకో పరుగులు తీయకుండా ఎంచక్కా ఇంటి దగ్గరే ఆరోగ్య పరీక్షలు సొంతంగా చేసుకునే సౌలభ్యం ఉంటే? అది సాకారమయ్యే రోజు వచ్చేసింది. మన శరీరాన్ని జల్లెడ పట్టి రిపోర్టులు ఇచ్చే ‘బాడీ స్కాన్ స్కేల్’ నవంబరులో అందుబాటులోకి రానుంది. ఆరోగ్య పరికరాల ఉత్పత్తి సంస్థ విథింగ్స్ దీనికి రూపకల్పన చేసింది. ఫ్రాన్స్ కు చెందిన ఈ కంపెనీ.. స్మార్ట్ స్కేల్స్ తయారీలో అగ్రస్థానంలో ఉంది. బాడీ స్కాన్ తరహాలోనే 2009లోనే ఓ స్మార్ట్ పరికరాన్ని విథింగ్స్ తీసుకొచ్చింది.