యువ కథానాయకుడు రామ్ పోతినేని హుషారుకు, ఎనర్జీకి నో లిమిట్స్! బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల్లో భారీతనానికీ లిమిట్స్ ఉండవు. వీళ్ళిద్దరూ కలిస్తే… స్క్రీన్ మీద ఆటంబాంబు తరహాలో ఫైట్లు, సీన్లు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాలా? అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ‘స్కంద’ ఫస్ట్ థండర్.
Tag: