మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా తరహా మరో మహమ్మారి ప్రబలే అవకాశం అధికంగా ఉందని ప్రముఖ వైరాలజిస్ట్, చైనా బ్యాట్‌వుమన్ షీ జెంగ్లీ హెచ్చరించారు.
national
-
-
జాతీయం
Rahul Gandhi comments on Wome’s Reservation Bill: మహిళా బిల్లును అమలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలి: రాహుల్ గాంధీ
by Mahadevby Mahadevమహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రతిపాదనతో ఏర్పాటు చేసిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
-
జాతీయం
Women’s Reservation Bill: నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లుకు పూర్తి మద్దతిస్తున్నాం: సోనియా గాంధీ
by Mahadevby Mahadevకాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)కు మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. లోక్ సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)పై లోక్‌సభలో బుధవారం చర్చ కొనసాగుతోంది.
-
మణిపుర్(Manipur )లో మరోసారి హింస(Firing) చెలరేగింది. కాంగ్పోక్పై జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.
-
ఒడిస్సా రైలు ప్రమాద ఘటన మరువక ముందే శనివారం మరో ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
-
జాతీయం
Rahul Gandhi: కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన రాహుల్ గాంధీ
by Mahadevby Mahadevద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ని శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందర్శించారు. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు.
-
జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా పంపించిన చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన సమయంలో పుట్టిన తమ పిల్లలకు.. చంద్రయాన్ అని పేరు పెట్టాలని ఒడిశాలోని కొందరు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
-
పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రతపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
పబ్జీ ఆట ద్వారా పరిచయం చేసుకొని ప్రేమికుడి కోసం అక్రమంగా ఇండియా లోకి ప్రవేశించిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖులకు రక్షా బంధన్ సందర్బంగా రాఖీలు పంపారు.
-
దేశంలో ప్రస్తుతం ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. క్వింటాల్ ధర రూ.2415కు పైగా అమ్ముడుపోతోంది.