టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి(NARA BHUVANESHWARI) నిరాహార దీక్ష చేస్తున్నారు.
Tag:
Nara Bhuvaneshwari
-
-
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున నేడు (అక్టోబర్ 2న) ఆయన కుటుంబం ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుందని తెలిసిందే.
-
టీడీపీ నేతల ప్రచారం చూస్తే చంద్రబాబును(Chandrababu) సిఐడి ప్రశ్నించిందా? లేక చంద్రబాబే సిఐడిని ప్రశ్నించారా? అన్న అనుమానం వస్తుంది.