కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోతల రాయుడని.. ఆయన చేయలేని పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చేసి చూపించాడని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు.
Tag:
Nalgonda
-
-
తెలంగాణ
Three more new revenue divisions in Telangana: తెలంగాణలో మరో మూడు కొత్త రెవెన్యూ డివిజన్లు
by Mahadevby Mahadevతెలంగాణలో మరో మూడు కొత్త రెవెన్యూ డివిజన్లు(New Revenue Divisions) ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
-
దళిత బంధు(DALITH BANDHU), బీసీ బంధు(BC BANDHU)లో కమీషన్ల పేరుతో మీ పార్టీ నాయకులు(PARRTY LEADERS) చేస్తున్న దోపిడీ గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్(CM KCR)కు భువనగిరి ఎంపీ(BHUVANAGIRI MP), తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(KOMMATIREDDY VENKAT REDDY) లేఖ(LETTER) రాశారు.
-
తెలంగాణ
Fire Accident at Nalgonda Govt Hospital: కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
by Mahadevby Mahadevతమ ప్రాణాలు కాపాడుకోవడానికి తీవ్ర అస్వస్తతలో వచ్చిన రోజులకు ఒక్కసారిగా భయం పట్టుకుంది. తెలంగాణలోని నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి(District Central Govt Hospital)లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది.