కళామతల్లి ముద్దు బిడ్డ.. దశాబ్దాల పాటు సినీ ఇండ్రస్టీలో అలుపెరుగని నటనతో… చరితలో నిలిచిపోయే సినిమాలతో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెదిరిపోని నటనతో ఆకట్టుకున్న మహానుభావుడు అక్కినేని నాగేశ్వర రావు(Akkineni Nageswara Rao).
Tag:
NAGARJUNA
-
-
ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పూర్తి భావోద్వేగాలతో కూడిన వినోదం పంచడంలో బిగ్ బాస్ రియాలిటీ షో ముందుంటుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.