దేశంలోనే అత్యధిక పులులు ఉన్న రెండో అతిపెద్ద అడవిగా తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్ ఫారెస్ట్ నిలిచింది. ఇక్కడ ప్రస్తుతం 18 ఆడ పులులు, 12 మగ పులులు మొత్తం 30 పెద్దపులులతో పాటు 3 పిల్ల పులులు కూడా ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
Tag: