శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనివాస ఎంక్లేవ్ లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. శంషాబాద్ ఊట్పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన వడ్ల మంజులగా పోలీసులు తేల్చారు.
Tag:
MYSTERY
-
-
అజంతా ఎల్లోరా సమీపంలోని కైలాస ఆలయం నిర్మాణాన్ని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్య పోవాల్సిందే! కొండలని తొలచి శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.