బీఆర్ఎస్కు చెందిన కీలక నేతలు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao), ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ (Mynampalli Rohit).. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresam), మాజీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్లు (Kambam Anil Kumar) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Tag:
MYNAMPALLY HANUMANTHA RAO
-
-
తెలంగాణ
EDUPAYALA Temple Controversy: మెదక్ బీఆర్ఎస్లో విబేధాలు.. అమ్మవారి సాక్షిగా ప్రమాణాలు..
by స్వేచ్ఛby స్వేచ్ఛమెదక్(MEDAK) నియోజకవర్గ బీఆరెస్(BRS)లో విబేధాలు రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి(MLA PADMA DEVENDAR REDDY) వర్గం, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(MYNAMPALLY HANUMANTHARAO) వర్గం ఏకంగా ఏడుపాయల వనదుర్గామాత సాక్షిగా మంజీర నదిలో స్నానం చేసి.