తెలంగాణ(TELANGANA) రాష్ట్ర ఐటీశాఖ మంత్రి(IT MINISTER) కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ(MUSI), ఈసీ(EC)పై 545 కోట్ల రూపాయలతో.
Tag:
Musi river poor people
-
-
భాగ్యనగరంలో మూసి నది ఒడ్డున అత్యంత హీనమైన పరిస్థితుల్లో జీవిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం నిర్మించిన 10 వేలకు పైగా రెండు పడక గదుల ఇళ్లను పేద ప్రజలకు అందించనుంది.