కుషాయిగూడలో చిన్నారి అనుమానాస్పద మృతి కేసులో సంచలనం విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి అనుమానించినట్లు బాలికను తల్లి కల్యాణే హత్య చేసినట్లు తేలింది. నిందితురాలికి ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఉందని, దానిని తన కూతురు అడ్డుకోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Tag: