తెలంగాణలోని మహబూబాబాద్(Mahbubabad) జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన కుసుమ దీక్షిత్ రెడ్డి(Kusuma Dixit Reddy) అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు(District Court) సంచలన తీర్పునిచ్చింది.
murder
-
-
క్రైమ్
Family Members Killed Young Man Loved Their Daughter: యువకుడిని చంపి.. బురదలో తొక్కి వరి నాట్లు వేశారు!
by Mahadevby Mahadevతెలంగాణలో దారుణం ఘటన జరిగింది. కన్న కూతురును ప్రేమిస్తున్నాడని.. ఓ యువకుడిని అతి కిరాతకంగా వరిపొలంలో ముంచి ఊపిరాడకుండా(Murder) చేసి యువతి కుటుంబ సభ్యులు ప్రాణం తీశారు.
-
తెలంగాణ
Korutla Deepti Murder Case: వీడిన కోరుట్ల దీప్తి కేసు మిస్టరీ.. చంపింది చెల్లెలే!
by Mahadevby Mahadevతెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దీప్తి (24) మిస్టరీ కేసు వీడింది. తన అక్కను తానే చంపినట్లు దీప్తి చెల్లెలు చందన ఒప్పుకుంది.
-
క్రైమ్
Student Murder: విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్య చేసిన తోటి విద్యార్థులు
by Mahadevby Mahadevపిల్లల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. వస్తు వ్యామోహంతో ప్రాణాలు సైతం తీసేందుకు వెనుకాడకపోవడం భయాందోళన రేకిత్తిస్తోంది.
-
నిత్యం మద్యం తాగి వచ్చి చిత్ర హింసలు గురి చేస్తున్న భర్తతో విసిగిపోయింది ఆ భార్య. సహనం నశించి చివరికి దారుణంగా హతమార్చింది.
-
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఇటీవల మహిళ దారుణ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు.
-
శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనివాస ఎంక్లేవ్ లో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. శంషాబాద్ ఊట్పల్లి ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన వడ్ల మంజులగా పోలీసులు తేల్చారు.
-
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక సాయి ఎన్‌క్లేవ్‌లోని ఇళ్ల స్థలాల మధ్య జరిగిన వివాదం మహిళ దారుణ హత్యకు దారి తీసింది.