మహారాష్ట్ర(MAHARASHTRA)లోని ఠాణె(THANE)లో ఘోర ప్రమాదం(ACCIDENT) జరిగింది. నిర్మాణంలో(CONSTRUCTION) ఉన్న భవనంలోని(BUILDING) లిఫ్ట్(LIFT) కుప్పకూలింది(COLLAPSED).
Tag:
mumbai
-
-
భక్తి భావాన్ని పెంచేలా, సనాతన ధర్మాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం(TIRUMALA TIRUPATHI DEVASTANAM) బోర్డు(BOARD) పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
-
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి.
-
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో అర్థాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బెంచ్ కోర్టు హాలులోనే వెల్లడించారు.
-
భారతీయ రైల్వేలో వేగవంతమైన రవాణాపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే వందేభారత్ పేరిట సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకువచ్చేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది.