వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్(Rajahmundry MP Margani Bharat Ram) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు స్కామ్లలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్రపైనా పలు అనుమానాలు ప్రజల్లో ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Tag: