బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(SHARUKH KHAN) వరుస సినిమాల(CINEMA)తో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్(JAWAN) సినిమా ప్రమోషన్స్(PROMOTIONS)లో బిజీగా గడుపుతున్నాడు.
movie
-
-
ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్కంద’. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
-
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది ఈ బ్యూటీ.
-
మలయాళంలో ఫస్ట్ టైమ్ నిత్యామీనన్ ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
-
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న దానికి సూపర్ స్టార్ రజనీకాంత్ లైఫ్ స్టైల్ ను ఉదాహరణగా చూపవచ్చు. ప్రస్తుతం ఉత్తర భారత్ పర్యటనలో ఉన్న రజనీకాంత్ శనివారం సాయంత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు.
-
సినిమాలు
Bhagavanth Kesari: రిలీజ్‌కు ముందే రికార్డు కొట్టేసిన బాలయ్య ‘భగవంత్ కేసరి’
by స్వేచ్ఛby స్వేచ్ఛగాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ‘భగవంత్ కేసరి’. విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వస్తున్నారు.
-
వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. ఆయనో ప్రముఖ ఆస్ట్రాలజర్. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.
-
సినిమాలు
Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా సెట్లో డైరెక్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్
by స్వేచ్ఛby స్వేచ్ఛప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. వీటిలో టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్ ఒకటి
-
సినిమాలు
Music Director: ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
by స్వేచ్ఛby స్వేచ్ఛరజినీకాంత్ చుట్టాల కుర్రాడిగా ధనుష్ వల్ల సినీ పరిశ్రమకు పరిచయం అయిన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు పెద్ద స్టార్‌గా, స్టార్ టెక్నీషియన్‌గా ఎదిగాడు.
-
సినిమా అంటే రెండు లేదా మూడు గంటల సేపు ఉంటుంది. ఒకప్పుడు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాలు కూడా ఉండేవి. అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా ఒకటి ఉంది.