జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖండించారు.
modi
-
-
జాతీయం
PM Modi Vande Bharat: వర్చువల్ గా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోడీ
by Mahadevby Mahadevభారతీయ రైల్వేలో మెరుగైన సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు(Vande Bharat Trains).. దేశంలో అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసే రోజు దగ్గర్లోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలిపారు.
-
దక్షిణాఫ్రికాలో గురువారం జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో బ్రెజిల్ అధ్యక్షుడితో పాటు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉన్న ఫొటోను విదేశాంగ మంత్రి జై శంకర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
-
పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారిని వివిధ స్టాండింక్ కమిటీల్లో సభ్యులుగా కొనసాగిస్తారు. లోక్సభకు ఎన్నికైన వారితోపాటు, రాజ్యసభకు ఎంపికైన వారిని ఇలా పార్లమెంటరీ స్థాయి సంఘం స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా తీసుకుంటారు.
-
జాతీయం
Vishwakarma Scheme: ‘విశ్వకర్మ’ పథకానికి రూ. 13,000 కోట్లు కేటాయింపు.. వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు
by Mahadevby Mahadevభారత ప్రధాని నరేంద్ర మోడీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట వేదికగా ప్రధాని చేసిన కీలక ప్రకటనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-
ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం పెట్టింది. బలమైన బీజేపీ ప్రభుత్వం ముందు ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
-
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ కు చేరుకున్నారు. ఉదయం 9.20 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 10 నిమిషాల ముందే ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ కావడం గమనార్హం.