తెలంగాణ పాలిటిక్స్(Telangana Politics) లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) మంగళవారం ప్రగతి భవన్లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
Tag:
MLC jeevan reddy
-
-
తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎంల దీక్షపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. గర్భిణీ స్త్రీలను ఆరోగ్య రక్షణ విషయంలో ఏఎన్ఎంల కీలకపాత్ర వహిస్తుందన్నారు.