తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు(Interesting developments) చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
Tag:
MLA Rajaiah
-
-
తెలంగాణలోని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.