టీచర్స్ డే(TEACHERS DAY) సందర్భంగా విశాఖపట్నం(VISAKHAPATNAM)లో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి(MINISTER) బొత్స(BOTSA) సత్యనారాయణ(SATYANARAYANA) పాల్గొన్నారు.
Tag:
MINISTERS
-
-
ఆంధ్రప్రదేశ్
AP CABINET MEETING IS COMPLETED: జగన్ అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..
by స్వేచ్ఛby స్వేచ్ఛఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది.. దాదాపు మూడున్నర గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
-
ఆంధ్రప్రదేశ్
CM JAGAN THIRD DAY IN KADAPA TOUR: నేడు కడప జిల్లాలో సీఎం మూడో రోజు పర్యటన
by స్వేచ్ఛby స్వేచ్ఛఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో రోజు కడపలో పర్యటిస్తున్నారు. కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు.