టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా ఎమోషనల్ అయ్యారు.
Minister Roja
-
-
ఆంధ్రప్రదేశ్
Big Relief to Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బెయిల్ మంజూరు
by Mahadevby Mahadevతెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
-
ఆంధ్రప్రదేశ్
Bandaru Satyanarayana Case: మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో ఇవాళ కోర్టు ఎదుటకు మాజీ మంత్రి బండారు
by Mahadevby Mahadevఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy), మంత్రి రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ(Senior TDP leader Bandaru Satyanarayana)ను పోలీసులు అక్టోబరు 2న రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
-
ఆంధ్రప్రదేశ్
Extreme Tension at Former Minister: బండారు సత్యనారాయణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
by స్వేచ్ఛby స్వేచ్ఛఅనకాపల్లి(ANKAPALLI)లోని పరవాడ మండలంలోని వెన్నెలపాలెంలోని టీడీపీ నేత(TDP LEADER), మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(BANDARU SATYANARAYANA) ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
-
ఆంధ్రప్రదేశ్
Bandaru Satyanarayana Murthi Sensational Comments on Minister Roja: టీడీపీ సీనియర్ నేతకు బిగుస్తున్న ఉచ్చు.. ఆ వ్యాఖ్యలపై కఠిన చర్యలు
by Mahadevby Mahadevఆంధ్ర ప్రదేశ్ వైసీపీ మంత్రి ఆర్కే రోజా(Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ(Former Minister Bandaru Satyanarayana) మూర్తి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
-
ఆంధ్రప్రదేశ్
Minister Roja Key Comments: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత.. మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
by Mahadevby Mahadevస్కిల్ డెవలప్మెంట్ స్కామ్(Skill development scam) కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది
-
ఆంధ్రప్రదేశ్
Minister Roja hot comments on Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ పై వైసీపీ మంత్రి రోజా సీరియస్
by Mahadevby Mahadevటీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Nandamuri Balakrishna)పై తీవ్ర స్థాయిలో వైసీపీ ఎంపీ ఆర్కే రోజా(MP RK Roja) విరుచుకుపడ్డారు.
-
సినిమాలు
Punch Prasad Operation Success: పంచ్ ప్రసాద్ ఆపరేషన్ సక్సెస్.. సీఎంకు ధన్యవాదాలు
by Mahadevby Mahadevఈ టీవీ ‘జబర్దస్త్’ కమెడియన్ పంచ్ ప్రసాద్(Punch Prasad). పరిచయం అక్కరలేని పేరు. జబర్దస్త్ (Jabardast)మొదలైనప్పటి నుంచి కమెడియన్ గా చేస్తున్నా ఎందుకో తగిన గుర్తింపు అయితే దక్కలేదు.
-
ఆంధ్రప్రదేశ్
Roja gives Clarity on Comments: నేను సూపర్ స్టార్‌ని అలా అనలేదు: రోజా
by స్వేచ్ఛby స్వేచ్ఛటీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్(NTR) శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సూపర్‌స్టార్(SUPER STAR) రజనీకాంత్(RAJINIKANTH) ..
-
ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీ నటి రోజా భర్త ఆర్.కే. సెల్వమణిపై అరెస్టు వారంట్ జారీచేసింది. పరువు నష్టం కేసులో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని జార్జ్‌టౌన్ కోర్టు ఈ వారంట్ ఇచ్చింది.