తెలంగాణలో రూ. 934 కోట్ల భారీ పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ(Corning Company) ముందుకొచ్చింది.
Tag:
minister KTR
-
-
భాగ్యనగరంలో మూసి నది ఒడ్డున అత్యంత హీనమైన పరిస్థితుల్లో జీవిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయింది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం నిర్మించిన 10 వేలకు పైగా రెండు పడక గదుల ఇళ్లను పేద ప్రజలకు అందించనుంది.
Older Posts