తెలంగాణలో చేనేతకు పేరుగాంచిన ప్రసిద్ధ సిరిసిల్ల(Siricilla)లో మరో అద్భుత ఆవిష్కణ జరిగింది. చేనేత యువకుడు మరో అద్భుత చీరను తయారు చేసి.. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
minister KTR
-
-
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం(Cabinet Meeting ) త్వరలో సమావేశం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నెలాఖరులోపు కేబినెట్ భేటీ జరగవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు.
-
Uncategorized
Kadiyam, Rajaiah Meeting with Minister KTR: కడియం, రాజయ్య మధ్య సయోధ్య కుదిర్చిన మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు(Interesting developments) చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
-
తెలంగాణ
Double Bedroom Houses Distribution in Hyderabad: నేడే రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ
by Mahadevby Mahadevతెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం(2BHK Distribution) లబ్ధిదారులకు చేరువ కానుంది.
-
తెలంగాణ
Minister KTR on Congress Six Guarantee: ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు: కేటీఆర్
by Mahadevby Mahadevకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో అయిదుగురు సీఎంలు, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత మాత్రం గ్యారంటీనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR). ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు(Congress Six Guarantees) అంటోందని పేర్కొన్నారు.
-
తెలంగాణ
Minister KTR Reaction on Women Reservations Bill: నా సీటు పోతే పోనివ్వండి.. బిల్లును స్వాగతిస్తున్నా: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevలోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై చర్చ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
-
తెలంగాణ
Jeevan Reddy Fires on KTR: 2004 ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడ?: జీవన్ రెడ్డి
by Mahadevby Mahadevతెలంగాణ పాలిటిక్స్(Telangana Politics) లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) మంగళవారం ప్రగతి భవన్లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
-
తెలంగాణ
Minister KTR Started global Capability Center: పరిశ్రమలకు కేర్ అఫ్ అడ్రస్ తెలంగాణ: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevభాగ్యనగరంలో ఐటీ శరవేగంగా అభివుద్ది చెందుతుంది. హైదరాబాద్(Hyderabad) ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెంటారస్(Financial District Centaurus) లో ఇన్ స్పైర్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను తెలంగాణ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్(Minister KTR) ప్రారంభించారు.
-
తెలంగాణ
KTR on Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
by Mahadevby Mahadevతెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే టికెట్ల విషయం పై ప్రకటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 115 మందికి టికెట్లను కూడా కేటాయించారు.