తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్‌తో కలవరని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్(Minister KTR) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
minister KTR
-
-
తెలంగాణ
Minister KTR Hot Comments: కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్లతో ఎన్నటికీ చేతులు కలపరు: కేటీఆర్
by Mahadevby Mahadevజీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఖండించారు.
-
తెలంగాణ
KTR Anger Over PM Modi: కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో బీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని ఐటీ మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. ధర్మపురిలో రూ.8.50 కోట్లతో నిర్మించిన మాతాశిశుకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
-
తెలంగాణ
Minister KTR Nalgonda District Tour: కోమటిరెడ్డిని కోతలు రాయుడితో పోల్చిన మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevకాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోతల రాయుడని.. ఆయన చేయలేని పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చేసి చూపించాడని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు.
-
తెలంగాణ
Minister KTR Hot Commments on PM Modi: ప్రధాని స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉంది: కేటీఆర్
by Mahadevby Mahadevప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) తీవ్రంగా స్పందించారు.
-
తెలంగాణ
Heavy Traffic in Hyderabad Due to Mall Opening: లులూ మాల్ దెబ్బకు నాలుగు రోజులుగా ట్రాఫిక్ ఇక్కట్లు
by స్వేచ్ఛby స్వేచ్ఛభాగ్యనగరంలో నూతనంగా ప్రారంభించిన లులు మాల్(LULU MALL) కారణంగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. మాల్‌ను సందర్శించేందుకు చాలా మంది తరలివస్తున్నారు.
-
తెలంగాణ
Minister KTR Mancherial Tour Today: నేడు మంచిర్యాలలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) ఇవాళ మంచిర్యాల జిల్లా(Manchryala District)లో పర్యటించనున్నారు.
-
తెలంగాణ
Minister KTR Hot Comments: కృష్ణా జలాలను పాలమూరుకు మళ్లించాం: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.
-
తెలంగాణ
KTR Comments on Agriculture: వరితో పాటు ఆయిల్ పామ్ కూడా పండించండి: మంత్రి కేటీఆర్
by Mahadevby Mahadevతెలంగాణ ప్రజలు వరి ఒక్కటి మాత్రమే పండిస్తే సరిపోదని.. ఆయిల్‌పామ్(Oil palm) కూడా పండించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు.
-
తెలంగాణ
CM KCR is ill: సీఎం కేసీఆర్ కు అస్వస్థత.. ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స
by Mahadevby Mahadevతెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఐదుగురు వైద్యుల బృందం వైద్యం ఆయనకు చికిత్స అందిస్తోంది.