స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు భద్రత విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ఏ లోపం జరిగినా తాము బాధ్యత వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Tag:
minister botsa
-
-
ఆంధ్రప్రదేశ్
Botsa Satyanarayana: ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్: బొత్స
by Mahadevby Mahadevజనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ సెటైర్లు వేశారు. ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్ అవుతుందని మండిపడ్డారు.
-
ఆంధ్రప్రదేశ్ లో గతేడాది పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా.. ఈ సంవత్సరం ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు.