సరిహద్దుల్లో(BOARDERS) మరోసారి అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్(PAKISTAN) ప్రయత్నిస్తోందని నార్తర్న్ కమాండ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(UPENDRA DIWEDI) తెలిపారు.
miltary
-
-
సూడాన్(SUDAN)లో సైన్యం(MILTARY), పారామిలిటరీ(PARA MILTARY) దళం మధ్య ఘర్షణల నేపథ్యంలో రాజధాని(CAPTIAL CITY) ఖార్టూమ్(KHARTOUM)లోని మార్కెట్లో డ్రోన్(DRONE) దాడి(ATTACK) జరిగింది.
-
అంతర్జాతీయం
Ukraine: రష్యా ఆధీనంలోని క్రిమియాలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం
by స్వేచ్ఛby స్వేచ్ఛరష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చిన్న దేశం ఏమి చేస్తుందిలే అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ ధీటుగానే సమాధానం ఇస్తోంది.
-
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల సైన్యాల మధ్య మూడో రౌండ్ మేజర్ జనరల్ స్థాయి చర్చలు దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్‌తో పాటు చుషుల్‌లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 18న ప్రారంభమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ సీనియర్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 13-14 తేదీల్లో ఇరుపక్షాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఈ సంభాషణ ఫలితంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య సమావేశానికి ముందు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరిగాయి. రెండు చోట్లా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. దేప్సాంగ్ పాయింట్, సీఎన్ఎన్ జంక్షన్ వద్ద సరిహద్దు సమస్యలకు పరిష్కారం కోసం భారతదేశం వెతుకుతోంది. ఈ రెండు చోట్ల జరుగుతున్న చర్చల్లో భారత్ తరఫున త్రిశూల్ డివిజన్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ పీకే మిశ్రా, యూనిఫాం ఫోర్స్ కమాండింగ్ మేజర్ జనరల్ హరిహరన్ హాజరవుతున్నారు.
-
యెమెన్ గుండా గల్ఫ్ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఇథియోపియన్ వలసదారులపై సౌదీ సరిహద్దు గార్డులు పేలుడు ఆయుధాలు ప్రయోగించారని, గత సంవత్సరం నుంచి వందల మందిని చంపారని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.