భారత స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ పేరుతో కొత్త పాస్‌ను మెట్రో ప్రయాణికులకు పరిచయం చేసింది.
Tag:
METRO
-
-
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.