ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy)ద్రుష్టి సారించారు. రానున్న ఎన్నికలకు సిద్ధమవడమే ఎజెండాగా ఆ పార్టీ అధినేత జగన్ ఇవాళ వైసీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Tag: