ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం (Jagan Government) విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. ప్రభుత్వ బడి పిల్లలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అందుబాటులోకి ఐబీ (ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్) సిలబస్ రానుంది.
Tag: