రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో రూ.211 కోట్ల స్కామ్‌కు సంబంధించి.. మాజీ డైరెక్టర్ దేవికా రాణితో పాటు 15 మందిపై ఈడీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Tag:
medicine
-
-
క్రైమ్
Student suicide: నీట్ ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య.. కుమారుడి మృతిని తట్టుకోలేని తండ్రి..
by స్వేచ్ఛby స్వేచ్ఛవైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడి మరణంను తట్టుకోలేని తండ్రి తీవ్ర మనస్తాపానికి గురై.. రెండు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.